గ్రామ, వార్డు సచివాలయ నియామకాలు.. ప్రత్యేక ఫిర్యాదుల సెల్ - GRIEVANCE REGISTRATION DETAILS
గ్రామ, వార్డు సచివాలయ నియామకాలు.. ప్రత్యేక ఫిర్యాదుల సెల్
గ్రామ, వార్డు సచివాలయ నియామకాలు.. ప్రత్యేక ఫిర్యాదుల సెల్ ఏర్పాటు.. కంట్రోల్ రూం నెంబర్లు ఇవే..!
vsws.ap.gov.in: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రత్యేక ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేశారు.
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేశారు. సందేహాల నివృత్తి కోసం ఫోన్ చేయాల్సిన కమాండ్ కంట్రోల్ రూం నంబర్లకు 9121296051/52/53 ఫోన్ చేయొచ్చు. అభ్యర్దులు ఫిర్యాదులను లిఖిత పూర్వకంగా గ్రామ సచివాలయం వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఈ-మెయిల్ ద్వారా పంపాలి. ఏ శాఖకు సంబంధించిన ఫిర్యాదు ఆ శాఖ మెయిల్‌కు మాత్రమే పంపించాలి. మెయిల్ ఐడి వివరాల కోసం http://gramasachivalayam.ap.gov.in/ లేదా http://vsws.ap.gov.in/ లేదా http://wardsachivalayam.ap.gov.in/ వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు.
For Candidates Grievance Reddressal (Send Mail With Attachments)
*NOTE: For Any Queries, Please Send a Mail (With Attachments) to Concern Departments. Mail Ids Are Given In The Below.
Join My whatsapp Group
























No Comment to " గ్రామ, వార్డు సచివాలయ నియామకాలు.. ప్రత్యేక ఫిర్యాదుల సెల్ - GRIEVANCE REGISTRATION DETAILS "