Engagement of Sanitary workers- Instructions
పాఠశాలల్లో శానిటరీ వర్కర్స్ ని పేరెంట్స్ కమిటీ ఆమోదంతో HM నియమించాలి
100 లోపు విద్యార్థులు : 1
101-500 విద్యార్థులు : 2
500-100 విద్యార్థులు : 3
>1000 విద్యార్థులు : 4
నెలకు రూ.5000/- గౌరవవేతనం సదరు వర్కర్ కి చెల్లించాలి
అమ్మఒడి విరాళాల సొమ్ముని శానిటరీ వర్కర్ ల గౌరవవేతనం చెల్లించేందుకు వాడాలి
అమ్మఒడి విరాళాల జమాఖర్చులకు సరైన రికార్డులు నిర్వహించవలెనని , విరాళాలను ప్రోత్సహించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి తగు సూచనలు ఈయవలసిందిగా అందరు RJD SE లను , DEO లను కోరుతూ MDM & శానిటేషన్ రాష్ట్ర సంచాలకులు ఉత్తర్వులు జారీ చేసారు
No Comment to " Engagement of Sanitary workers- Instructions "