News Ticker

Menu

ఆధార్‌ కార్డు ఆకర్షణీయమైన సరికొత్త రూపు

ఆధార్‌ కార్డు ఆకర్షణీయమైన సరికొత్త రూపు

        ━━✿━━

★ ఆధార్‌ కార్డు ఆకర్షణీయమైన సరికొత్త రూపును సంతరించుకుంది.
డెబిట్‌/క్రెడిట్‌ కార్డు పరిమాణంలోకి మారిపోయింది.

★ ఇక నుంచి ఇది పర్స్‌లో ఇమిడిపోయేంత చిన్నగా ఉండనుంది.

★ పాలి వినైల్‌ క్లోరైడ్‌(పీవీసీ)తో రూపొందే ఈ కార్డు ధరను రూ. 50గా నిర్ణయించారు.

★ ఈ తరహా కార్డు కావాలనుకున్న వారు https://uidai.gov.in/   వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఆధార్‌కార్డు వివరాలను నమోదు చేసి చరవాణికి వచ్చే ఓటీపీని నమోదు చేయాలి.

★ ఆపై కార్డులోని వివరాలను సరిచూసుకుని కార్డు ధరను డెబిట్‌/క్రెడిట్‌ కార్డు, నెట్‌బ్యాంకింగ్‌తో చెల్లించాలి.

★ ఆ తరువాత ఆధార్‌కార్డులో పేర్కొన్న చిరునామాకు కొత్త కార్డును యూఐడీఏఐ పది రోజుల్లో స్పీడ్‌ పోస్టు ద్వారా పంపుతుంది.

 

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఆధార్‌ కార్డు ఆకర్షణీయమైన సరికొత్త రూపు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM