APGLI - REGISTRATION
APGLI REGISTRATION NOW WORKING
APGLI వెబ్సైట్ లో కొత్తగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఇకనుండి కొత్త బాండ్ కొరకు అన్నీ ఇక్కడే నమోదు చేసుకోవాలి రిజిస్టర్ అయ్యి user id ,password generate చేయు విధానం
PGLI కొత్త వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలైంది.
APGLI కొత్త వెబ్సైట్లో ఉద్యోగులందరూ CFMS ID, Mobile Number ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
కొత్త ప్రపోజల్ & పెరిగిన ప్రీమియం బాండ్స్ ఆన్లైన్ లో ఆప్లై చేసుకోవాలి మరియు
లోన్ అప్లికేషన్, Final Payment అప్లై చేసుకోవాలి
APGLI కొత్త సైట్ లో రిజిస్ట్రేషన్ అవుతుంది, APGLI సైట్ లో ఉద్యోగులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..
మరియు కొత్త బాండ్ కొరకు, Enhance బాండ్ కొరకు,Loan కొరకు, అమౌంట్ Claim కొరకు ఇకనుండి ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..
మరియు కొత్త బాండ్ కొరకు, Enhance బాండ్ కొరకు,Loan కొరకు, అమౌంట్ Claim కొరకు ఇకనుండి ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..
No Comment to " APGLI - REGISTRATION "