13 జిల్లాల వారీగా CPS ఖాతాదారులు వివరాలు
ప్రాన్ డేటా లో మిస్స్ అయిన సమాచారం 3 రకాలు గా తెలుసుకోవచ్చు 3 సర్వర్లు ఏర్పాటు చేయడం జరిగింది.
1. మీ ప్రాన్ నంబర్ ఇచ్చి మిస్స్ అయిన సమాచారం తెలుసుకోవచ్చు.
లేదా
2. మీ డి. డి.ఓ కోడ్ ఇచ్చి వచ్చిన లిస్ట్ ఎదురుగా క్లిక్ చేసి తెలుసుకోవచ్చు
లేదా
3. మీ పేరు ఇచ్చి సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు
CHECK WITH PRAN NUMBER
No Comment to " 13 జిల్లాల వారీగా CPS ఖాతాదారులు వివరాలు "