Half Day Schools From 15-03-2020
Half Day Schools From 15-03-2020 to All management schools in the state During the Academic year 2019-20
➧ MARCH 15 నుంచి ఒంటిపూట బడులు.➧ ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ కమీషనర్.
➧ ప్రతీ పాఠశాలలో విద్యార్థులకు త్రాగునీటి సదుపాయం కల్పించాలి.
➧ మధ్యాహ్న భోజనంలో మజ్జిగ ఏర్పాటు చేయాలి.
➧ పాఠశాలల్లో ORS పాకెట్లు అందుబాటులో ఉంచాలని ఉత్తర్వులలో పేర్కొన్న కమీషనర్.
No Comment to " Half Day Schools From 15-03-2020 "