News Ticker

Menu

బ్రిడ్జి కోర్సుపై వీడియో కాన్ఫరెన్స్ వివరాలు

బ్రిడ్జి కోర్సుపై తేదీ.11-03-2020 నాటి వీడియో కాన్ఫరెన్స్ వివరాలు

➧ బేస్ లైన్ 16వ తారీఖున జరుగును
➧ పరీక్ష మొత్తం 50 మార్కులకు  *తెలుగు* 15మా   *గణితం* 15మా    ఇంగ్లీషు 20మా.
➧ మొత్తం విద్యార్థులను రెండు గ్రూపులుగా చేయాలి లెవెల్ 1& లెవెల్ 2
➧ CSE వారు విద్యార్థులకు సంబంధించి వెయ్యి వీడియోలు సిద్ధంగా ఉన్నాయి అని తెలియపరిచారు.
➧ పిల్లలకు అభిరుచిని కలిగించే కార్యక్రమమే ఈ వారధి కార్యక్రమం.
➧ సింగిల్ టీచర్ ఉన్న చోట కూడా కొనసాగించాలి
➧ ఒకటి రెండు తరగతులకు EVS లేదు
➧ 30% సిలబస్ ను తగ్గించారు.
➧ విద్యార్థులకు నోట్ బుక్ లతో అవసరం లేదు.
➧ విద్యార్థులకు వర్క్ బుక్ ఇస్తారు టీచర్స్ హ్యాండ్ బుక్ కూడా ఉంది
➧ 30 రోజుల కార్యక్రమంలో 14 టీములు పనిచేస్తాయి
➧ known to unknown పద్ధతిలో జరపాలి
➧ బేస్ లైన్ లో సున్నా వచ్చిన ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బంది లేదు
➧ మార్కుల ప్రాతిపదికగా అనేది లేదు వారు ఖచ్చితంగా నేర్చుకోవాలి
➧ విద్యార్థులు ఒత్తిడి లేకుండా నేర్చుకోవాలి బేస్ లైన్ టెస్ట్ అనగా వారు ఏలెవెల్లో ఉన్నారు అని తెలుసుకొనుటకు మాత్రమే
➧ 30 రోజుల తర్వాత ఎంత మార్పు వచ్చిందో చూడాలి
➧ 22 ఏప్రిల్ నెల endline ఎగ్జామ్ జరుగుతుంది
➧ 23 ఏప్రిల్ 2020న PMC మీటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రగతిని తెలియజేయాలి.
➧ షెడ్యూల్ ప్రకారం టైమ్ టేబుల్ ప్రకారం జరగాలి.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " బ్రిడ్జి కోర్సుపై వీడియో కాన్ఫరెన్స్ వివరాలు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM