ఖజానా శాఖ ఉత్తర్వులు - DDO లకు ఈ రోజు రాత్రి 8-00 గంటల వరకు సాలరీ బిల్ సబ్మిట్ చేయుటకు అవకాశం
ఖజానా శాఖ ఉత్తర్వులు - DDO లకు ఈ రోజు రాత్రి 8-00 గంటల వరకు సాలరీ బిల్ సబ్మిట్ చేయుటకు అవకాశం..
మార్చి-2020 నెల జీతాల బిల్లులను ఖజానా కార్యాలయాల నందు నేటి రాత్రి 8:00 గంటల లోపు సబ్మిట్ చేయుటకు అవకాశం కల్పిస్తూ మెమో విడుదలచేసిన ఏపి ఖజానా మరియు ఖాతాల నిర్వహణా శాఖ సంచాలకులు హనుమంతరావు బెజవాడ లక్ష్మీ గారు.
No Comment to " ఖజానా శాఖ ఉత్తర్వులు - DDO లకు ఈ రోజు రాత్రి 8-00 గంటల వరకు సాలరీ బిల్ సబ్మిట్ చేయుటకు అవకాశం "