News Ticker

Menu

JAGANANNA AMMAVODI - Know Your Payment Status

JAGANANNA AMMAVODI - Know Your Payment Status


ఎటువంటి లాగిన్స్ అవసరం లేకుండా సి ఎఫ్ ఎం ఎస్ పోర్టల్ ద్వారా అమ్మ ఒడి లాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు సంబంధిత లబ్ధిదారుని account నందు జమ అయినవా లేదా తెలుసుకొనుటకు ఈ క్రింది ప్రాసెస్ ను అనుసరించండి

ముందుగా దిగువ ఇవ్వబడిన రెండు లింకులలో మొదటి లింక్ పై క్లిక్ చేస్తే ఓపెన్ అయిన వెబ్ పేజీ నందు search ఆధార్ నెంబర్ అని ఎంపిక చేసుకుని ఆధార్ నంబర్ నమోదు చేసి search చేయడం ద్వారా లేదా సెర్చ్ బై అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి షేర్ చేయడం ద్వారా సంబంధిత లబ్ధిదారుల సిఎఫ్ఎంఎస్ కోడ్ తెలుసుకోవచ్చు

 పై విధంగా తెలుసుకున్న లబ్ధిదారుని బెని ఫిషరీ కోడ్ ను క్రింద ఇవ్వబడిన మరో లింక్ ఓపెన్ చేసి అందులో బెని ఫిషరీ కోడ్ నమోదుచేసి స్టేట్మెంట్ ఫ్రమ్ దగ్గర అ నెల మొదటి తేదిని స్టేట్మెంట్ to దగ్గర నెల చివరి తేదీని ఎంటర్ చేసి డిస్ప్లే పైన క్లిక్ చేస్తే సంబంధిత లబ్ధిదారుల కి సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ద్వారా నేరుగా తమ ఖాతాలో జమ చేయబడిన నగదు తాలూకు వివరాలు తెలుసుకోవచ్చు

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " JAGANANNA AMMAVODI - Know Your Payment Status "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM