News Ticker

Menu

వెబ్ కౌన్సెలింగ్ - అవగాహన

వెబ్ కౌన్సెలింగ్ -  అవగాహన

➧ మొదట ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
➧ దరఖాస్తు ప్రింట్ ను MEO గారికి ఇవ్వాలి.
➧ MEO గారు DEO గారికి పంపుతారు.
➧ DEO గారు ఎన్ టైటిల్ మెంట్ పాయింట్లతో అభ్యర్థుల వివరాలు ఆన్లైన్ లో పొందుపరచడం జరుగుతోంది.
➧ ఆప్షన్లు ఇవ్వటానికి ముందు రోజు నీ యొక్క సెల్ ఫోన్ కి పాస్వర్డ్ వస్తుంది.
➧ ఈ పాస్వర్డ్ ఉపయోగించి ఆప్షన్లు ఇవ్వాలి.
➧ క్లియర్ ఖాళీలు 500 అనుకోండి.
➧ 8 ఇయర్స్ ఖాళీలు 500 అనుకోండి.
➧ బదిలీలు కోసం 4000 మంది దరఖాస్తు చేశారు అనుకోండి.
➧ ఇప్పుడు ఆప్షన్లు ఇచ్చే సందర్భంలో జిల్లాలో మొత్తం ఖాళీలు 5000గా స్క్రీన్ పై నీకు కనిపిస్తాయి.
➧ ఒకసారి confirm చేసిన తర్వాత మీ ప్లేస్ కూడా ఖాళీల జాబితాలోకి వెళ్ళిపోతుంది.
➧ 8 ఇయర్స్ కంప్లీటెడ్ టీచర్లు మొత్తం 5000 ఖాళీలు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవాలి.లేనిచో ఆప్షన్లు ఇచ్చినట్లు కాదు.
➧ కంపల్సరీ కానివారు 199 ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. చివరి ఆప్షన్ గా (200) తాము ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ ని ఇవ్వాలి.
➧ ఒకసారి ఆప్షన్లు ఇచ్చిన తర్వాత మరల మార్చుకోవచ్చు.
➧ EDIT ఆప్షన్ లోకి వెళ్లి మీ ఆప్షన్లు క్రమం మార్చుకోవచ్చు.
➧ ఈ అవకాశం రెండు దఫాలు మాత్రమే ఉంటుంది.
➧ నీ యొక్క ఎన్ టైటిల్ మెంట్ పాయింట్స్ ఆధారంగా మరియు నీవు ఆప్షన్లు ఇచ్చిన places preority ఆధారంగా నీకు place allottment జరుగుతుంది.
➧ బదిలీ జరిగిన విషయం మీ ఫోన్ కి message రూపంలో వస్తుంది.
➧ నీకు place చూపించిన తర్వాత మాత్రమే, దాన్ని ఖాళీగా చూపిస్తుంది. ఎటువంటి అపోహలకి తావులేదు.
➧ ప్రతి cycle లో ఏర్పడిన ప్రతి ఖాళీని, 1వ వ్యక్తి నుండి వరుసగా ఎవరు కోరిఉన్నారా?? అని చెక్ చేస్తుంది.
➧ ఎప్పుడైనా ఒక ఖాళీ ఏర్పడితే ఆ cycle లో ముందుగా ఏ సీనియర్ కోరి ఉంటారో?వారికే కేటాయిస్తుంది.
➧ మీరు ఇచ్చిన ఆప్షన్లు లో మీకు ఏది రాకపోయినా, చివరి ఆప్షన్(presnt ప్లేస్) కేటాయించబడుతుంది.
➧ బదిలీ ఆర్డర్ కూడా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " వెబ్ కౌన్సెలింగ్ - అవగాహన "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM