News Ticker

Menu

జగనన్న అమ్మవడి - ఫారం 1 submission కు సూచనలు

జగనన్న అమ్మవడి

IMG_20191127_171705

ఫారం 1 submission కు సూచనలు :
ప్రధానోపాధ్యాయులు చేయవలసిన పని:-

1.ప్రతి School  HM లాగిన్ లో రిపోర్ట్స్ మెనూ నందు School wise details enable చేయబడి ఉన్నవి.

2. School wise student details click చేస్తే ఆ schoolకు సంబంధించిన  వివరాలలో defalt గా last column లో pending అని ఉంటుంది.

3. Pending అని లేకుండా accept, reject అని ఉన్నచో ఆ సమాచారం కరెక్ట్ అయితే MEO లాగిన్ లో సబ్మిట్ చేయించుకోగలరు. ఒకవేళ సమాచారం కరెక్ట్ కానీ ఎడల MEO లాగిన్ నందు pending కానీ reject కానీ select చేయించుకోగలరు.

3. వివరాలు అన్ని ఒకసారి సరి చూసుకొని అన్ని కరెక్ట్ అనుకున్న పాఠశాలలు MEO లాగిన్ నందు ఫారం -1 final confirmation చేయించుకోవచ్చు.

మండల విద్యాధికారులకు సూచనలు:-

1. MEO లాగిన్ నందు ఫారం -1 confirmation చేయబోయేముందు HM లాగిన్ లో చెక్ చేసుకొనగలరని ప్రధానోపాధ్యాయులు తెలియజేసి
సమాచారం కరెక్ట్ అయితే accept/reject, సమాచారం correct కానిచో pending అని క్లిక్ చేయగలరు.

2. ID selection మొదట 1 to100, 101 to 200...select చేసి సబ్మిట్ చేయగలరు.

3. Same స్టూడెంట్ వివరాలు ఒకటి కంటే ఎక్కువ సార్లు నమోదు అయి ఉంటే అలాంటి వాటిలో correct అనుకున్న దానిని accept చేయగలరు.

4. అన్ని వివరాలు సరి చూసిన తర్వాత final submit button క్లిక్ చేయగలరు.

నోట్:- Edit అవకాశాలు DEO లాగిన్ నందు లేవనే విషయాన్ని అందరు MEO లు గమనించగలరు.

ఏదేని సమస్య ఉన్న ఎడల వెంటనే నోడల్ అధికారి గారికి తెలియజేయగలరు.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " జగనన్న అమ్మవడి - ఫారం 1 submission కు సూచనలు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM