Implementation of English Medium Classes 1 to 6th Teachers Training Schedule
Implementation of English Medium Classes 1 to 6th Teachers Training Schedule
1 నుంచి 6 తరగతులకు వచ్చే విద్యా సం.రం నుంచి ఆంగ్ల బోధన ప్రారంభించనున్న నేపధ్యంలో ఉపాధ్యాయులకు విడతలవారీగా శిక్షణ ఇచ్చుటకు ప్రాథమిక షెడ్యూల్ విడుదల. మండల స్థాయిలో 01-జనవరి-2020 నుంచి 25-జనవరి-2020 వరకు మూడు విడతలలో, విడతకు 5 రోజుల చొప్పున శిక్షణ ఇవ్వబడును.
No Comment to " Implementation of English Medium Classes 1 to 6th Teachers Training Schedule "