FIT INDIA SCHOOL WEEK--02.12.19 నుండి 07.12.19 వరకు
FIT INDIA SCHOOL WEEK--02.12.19 నుండి 07.12.19 వరకు
FIT INDIA SCHOOL WEEK

02.12.19 నుండి 07.12.19 వరకు ఫిట్ ఇండియా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు, ఆన్ ఎయిడెడ్ మరియు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో "శారీరక సౌష్టవ వారోత్సవాలు" నిర్వహించాలని ఆదేశాలు... మార్గదర్శకాలు ఇవే..
FIT INDIA SCHOOL WEEK
అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు FIT INDIA కార్యక్రమంలో భాగంగా ది 2.12.19 నుండి 7.12.19 వరకు FIT INDIA SCHOOL WEEK నిర్వహించవలసియున్నది. ఈ కార్యక్రమంలో జరిగే ఈవెంట్స్ ను website నందు upload చెయ్యవలసిఉన్నది. దీనికి గాను ప్రతి పాఠశాల register చేసుకొనవలెను.
Join My whatsapp Group
























No Comment to " FIT INDIA SCHOOL WEEK--02.12.19 నుండి 07.12.19 వరకు "