G.O. RT-1937,Dt.28/08/2019 - new policy for providing of House sites to Advocates, Priests, Imams, Pastors, Government Employees
G.O. RT-1937,Dt.28/08/2019 - new policy for providing of House sites to Advocates, Priests, Imams, Pastors, Government Employees
Group of Ministers – Constitution of Group of Ministers to evolve new policy for providing of House sites to Advocates, Priests, Imams, Pastors, Government Employees, Homeless poor people and Journalists – Orders – Issued🏡 ప్రభుత్వ ఉద్యోగులు, హైకోర్టు న్యాయవాదులు, పేదప్రజలు, పూజార్లు, ఇమామ్ లు, పాస్టర్లు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్న ప్రభుత్వం
విధివిధానాల తయారీకి మంత్రుల కమిటీ నియామకం
🏡 రెవెన్యూ శాఖ మంత్రి చైర్మన్ గా మరో ముగ్గురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.
🏡సభ్యులుగా మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాధ్, పినిపే విశ్వరూప్.
🏡ఆయా వర్గాలకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు విధివిధానాలు రూపకల్పన చేయనున్న కమిటీ.
No Comment to " G.O. RT-1937,Dt.28/08/2019 - new policy for providing of House sites to Advocates, Priests, Imams, Pastors, Government Employees "