By
teacherbook -
Tuesday 13 November 2018
-
No Comments
How-to-withdraw-cps-amount-25%-online-offline-application
CPS PARTIAL WITHDRAWAL FORM ONLINE AND OFFLINE APPLICATION FOR 25% CPS AMOUNT PARTIAL WITHDRAW.
PRAN ఖాతా నుండి 25% సొమ్ము విత్డ్రా చేయు విధానము
25% సొమ్ము ఎంత ఏ విధంలక్షలు గా లెక్కిOచాలి?
ఒక ఉద్యోగి ప్రాన్ ఖాతాలో 5,25,౦౦౦ ఉంది .
ఇందులో 25,౦౦౦ షేర్ లో లాభం (ఇది లోన్ పరిధి లోకి రాదు)
మిగిలింది 5 లక్షలు ఇందులో 2.5 లక్షలు ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ ( ఇది కూడా లోన్ పరిధి లోకి రాదు)
మిగిలిన 2.5 లక్షలు మన సొమ్ము దీనిలో మాత్రమే 25% విత్డ్రా చేయగలుగుతాఓ. అనగా లోన్ మొత్తం 62.5 వేలు మాత్రమే.
NSDL వెబ్సైటు ఓపెన్ చేయాలి.
ప్రాన్ నెంబరు మరియు పస్వోర్డ్ టైపు చేసి ఓపెన్ చేయాలి.
మన PRAN ఖాతా లోకి లాగిన్ అయ్యాక transaction అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
INTIATE CONDITIONAL WITHDRAW ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
No Comment to " How to withdraw cps amount 25% online-offline-application "