2019 సంవత్సరానికి సాధారణ సెలవులు మరియు ఐచ్చిక సెలవులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
సంక్షిప్తం
సెలవులు – 2019 సంవత్సరానికి
సాధారణ సెలవులు మరియు ఐచ్చిక సెలవులు - ప్రకటన - నోటిఫికేషన్ - జారీ
-----------------------------------------------------------------------------------------------
సాధారణ పరిపాలన (పొలిటికల్..బి) శాఖ
జి.ఒ. ఆర్.టి. సంఖ్య. తేదీ:14 -11-2018.
ఉత్తర్వు:-
ఈ క్రింది
నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్
అసాధారణ గెజిట్
తదుపరి సంచికలో
ప్రచురించబడుతుంది.
నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం అనుభందం-I (ఎ) పేర్కొన్న వారాoతపు
సెలవులలో వచ్చిన
పండుగలు మినహాయించి, అనుభందం-I లో నిర్దేశించిన మిగతా
అన్ని పండుగల
సందర్బముగా అన్ని
ప్రభుత్వ కార్యాలయాలకు
2019
సంవత్సరానికి గాను
సాధారణ సెలవు
దినాలుగా ప్రకటించిబడినది
.
అదే విధముగా అనుభందం-II లో 2019 లో సాధారణ
రోజులలో వచ్చిన
ఐచ్చిక సెలవులను మరియు అనుభందం-II (ఎ) లో వారాoతపు
సెలవులలో నిర్దేశించిన
ఐచ్చిక సెలవులను
పేర్కొనబడినది.
2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ
ఆధీనములో ఉన్న
అన్ని ప్రభుత్వ
కార్యాలయాలు 2019 సంవత్సరంలో అన్ని
నెలలలో వచ్చిన
ఆదివారములు మరియు రెండవ
శనివారములలో మూసివేయబడతాయి.
3. రాష్ట్ర ప్రభుత్య ఉద్యోగులు అనుభందం-I లో
పేర్కొన్న సాధారణ సెలవులతో పాటు, అనుబంధం-II లోగల 2019
సంవత్సరపు పండుగలకు తమ తమ మతానికి
సంబందం లేకుoడా
ఐదుకు మించకుండా
ఐచ్ఛిక సెలవు పొందవచ్చు. ఐచ్ఛిక
సెలవులు ఏదైనా
పొందటానికి ముoదస్తు
అనుమతి కోసం
దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. సాధారణంగా ఐచ్ఛిక
సెలవులను ప్రభుత్వ
ఉద్యోగికి అత్యవసర
విధి నిర్వహణ అవసరాలు
లేదని పరిగణిoచినప్పుడే
ఉన్నత అధికారులచే
మంజూరు చేయబడుతుంది.
సాధారణ సెలవును
మంజూరు చేసే
అధికారము కల ఉన్నత
అధికారులు సాధారణంగా
ఐచ్ఛిక సెలవులను మంజూరు
చేయగలరు.
4. ఈ సాధారణ
సెలవులు పారిశ్రామిక
సంస్థలు, ప్రభుత్వ
నియంత్రణలో ఉన్న
ప్రభుత్వ రంగ సంస్థలకు
మరియు పబ్లిక్
వర్క్స్ విభాగాలు
మరియు విద్యాసంస్థలలో
పనిచేసే పనివారికి వర్తించదు.
ఈ సంస్థలకు
సెలవులను ప్రకటన
సందర్భాల్లో దానికి సంబంధిoచిన
సచివాలయ శాఖల
ద్వారా వేర్వేరు
ఆదేశాలు జారీ
చేయబడును.
5. రంజాన్, బక్రీద్, మొహ్హర్రం మరియు మిలదున్-ఉన్-నబి
పండుగల సంభందించి
చంద్రుడు కనపడేదాని
మీద ఏదైనా
తేదీ మార్పు ఉంటే
లేదా ఏ ఇతర హిందూ సెలవు
దినం వంటి వాటికి సంబంధించి
పండుగ తేదీ
మార్పు ఉంటే
అది ఎలక్ట్రానిక్ /
ప్రింట్ మీడియా
ద్వారా ప్రకటించబడుతుoది.
అటువంటి క్రమంలో
సచివాలయoలో అన్ని
శాఖలు
మరియు జిల్లా
కలెక్టర్లు ప్రభుత్వ
ఉతర్వు కోసం వేచిచూడకుండా
మీడియాలో ప్రకటన
ప్రకారం చర్య
తీసుకోవాలి.
No Comment to " 2019 సంవత్సరానికి సాధారణ సెలవులు మరియు ఐచ్చిక సెలవులు "