By
teacherbook -
Saturday 29 September 2018
-
No Comments
Employees Health Scheme – One Time Master Health Check up / Annual
Health Check up for employees & their spouses and pensioners along with their spouses
*Master Health Chech up కు ఓకే*
ఉద్యోగుల మాస్టర్
హెల్త్ చెకప్ కి కూడా ప్రభుత్వ ఆమోదం తెలిపింది. ఏడాదికోసారి ఉద్యోగి భార్య
/ భర్త & పెన్షనర్లుఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
దీనిలో భాగంగా 40 ఏళ్లు పైబడిన మహిళలు 27 ఏడు రకాలు, పురుషులు 26 రకాల సేవలను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది.
NTR వైద్య సేవా ప్యాకేజీ పెంపు*
1887 వ్యాధులకు
NTRVST ద్వారా నెట్వర్క్ ఆసుపత్రులు అందించే ప్యాకేజీని 2.62% ప్రభుత్వం పెంచింది.
దంత వైద్య విభాగానికి తప్ప మిగిలిన అన్ని చికిత్సలకు దీన్ని అమలు చేస్తారు.
GORTNo.492 HM&FW Dept. Dt.27/09/2018♦
మాస్టర్ హెల్త్ చెకప్ ఉద్యోగి/ఫించనర్ వారి జీవిత భాగస్వామికి జీవితంలో ఒకసారి చేయించుకొనవచ్చును.
దీనికి అయ్యే ఖర్చు ఉద్యోగి/ప్రభుత్వం సమానంగా భరించాలి.
దీనిలో ప్రాథమికమైన టెస్టులు చేస్తారు.
NTR వైద్య సేవా ట్రస్ట్ నెట్ వర్క్ ఆసుపత్రులలో చేయించుకోవాలి.
సదరు ఆసుపత్రిలో
స్పెషలిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ తదుపరి టెస్టులకు రిఫర్ చేసినచో ఏదైనా
గుర్తింపు పొందిన ఆసుపత్రిలో చేయించుకొనవచ్చును.
దీని ఖర్చును CGHS ప్యాకేజి రేట్లకు అనుగుణంగా EHS బడ్జెట్ నుండి చెల్లిస్తారు. ఉద్యోగి ఏమీ చెల్లించనక్కరలేదు.
40సం. పైబడిన ఉద్యోగులు వార్షిక హెల్త్ చెకప్ చేయించుకొనవచ్చును.
మాస్టర్ హెల్త్ చెకప్ ను మొదటి వార్షిక చెకప్ పరిగణిస్తారు.
12నెలల విరామం తరువాత మరల వార్షిక చెకప్ చేయించుకొనవచ్చును.
ఉద్యోగుల టెస్టుల వివరాలను డిజిటలైజ్ చేసి ఒక డిజిటల్ లాకర్ నందు భద్రపరుస్తారు.
Master Health check- up* on Health cards G.O RT 492HMFW dt 27.9.2018 *High lights.*
>>Employees above 40 yrs age are Elgbl
>>Yearly once only.(12 months Gap must for 1st and second Annual health check up)
>>Only in EHS Net work hospitals having in-house laboratory
>>>First only primary investigations .i.e
Blood urine,
hemoglobin, urine analysis, stool exam, HIV, FBC & PPBS for
diabetic, serum creatine, blood urea, Lipid tests ,ECG, X-ray chest, PAP
smear, Thyroid T3/T4/TSV etc
>>>Secondary
investigations after recommendation of Specialist doctor i.e Echo
cardiac, Threadmill test, Mammogran (ladies)
Share This:
teacherbook.in
No Comment to " G.O.MS.No. 187 , Dated 27-09-2018 Enhancement of package rates under EHS "