Teachers Subject Mapping Process
Teachers Subject Mapping Process
ఏ teacher ఏ section ,ఏ subject deal చేస్తున్నాడో తెలియ చేయడమే దీని ఉద్దేశ్యంwww.cse.ap.gov.in website లో login ను click చేయండి.
USERNAME: DISE CODE
PASSWORD : Child info కు ఉపయేగించినదే.
పైన ఉన్న row లోని services ని click చేయండి.
click on teachers Subject mapping.
click on sections
ఇక్కడ english medium ఉన్న చోట ప్రతి class రెండు sections ఉంటుంది.
click on students : class wise students వారు.ఏ.section display అవుతుంది. తెలుగు medium అయితే.A,Eng Med: B. ఇక్కడ తెలుగు,Eng medium wise students roll సరిపోతుందో లేదో చూడండి ఎక్కువ A SECTION క్రింద చూపించారు భవిష్యత్తు లో eng medium తక్కువగా ఉంటే rationalization problem రావొచ్చు.
Cse website లో student information ను click చేసీ student updating ను click చేసి ఏ student section ను మార్చాలనుకుంటారో అది update చేయండి.
click on teachers Subject mapping.
మన school teachers names display అవుతాయి.ఒక్కో teacher row ను click చేసి అతను deal చేస్తున్న class, subject ను select చేసి submit చేయండి..
No Comment to " Teachers Subject Mapping Process "