News Ticker

Menu

VILLAGE WARD/SECRATERIAT FUNCTIONERIES - DECLARATION OF PROBATION


ప్రొబేషన్ డిక్లరేషన్ కు అర్హత సాధించిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరికి  ప్రక్రియ పూర్తి అయ్యేలా మెమో జారీ

" గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియలో భాగంగా అర్హత సాధించిన ఉద్యోగులకు ఈ నెల 15 లోపు ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా తగు చర్యలు తీసుకోవలెనంటూ గౌ.జిల్లా కలెక్టర్లకు, రీజనల్ డైరెక్టర్లకు ఆదేశాల మెమో జారీ చేసిన గ్రామ, వార్డు సచివాలయ శాఖ ముఖ్య కార్యదర్శి అజైయ్ జైన్ గారు. "

Download

DIKSHA App is Updated -Updated on 06-12-2021


Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " VILLAGE WARD/SECRATERIAT FUNCTIONERIES - DECLARATION OF PROBATION "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM