VILLAGE WARD/SECRATERIAT FUNCTIONERIES - DECLARATION OF PROBATION
ప్రొబేషన్ డిక్లరేషన్ కు అర్హత సాధించిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరికి ప్రక్రియ పూర్తి అయ్యేలా మెమో జారీ
" గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియలో భాగంగా అర్హత సాధించిన ఉద్యోగులకు ఈ నెల 15 లోపు ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా తగు చర్యలు తీసుకోవలెనంటూ గౌ.జిల్లా కలెక్టర్లకు, రీజనల్ డైరెక్టర్లకు ఆదేశాల మెమో జారీ చేసిన గ్రామ, వార్డు సచివాలయ శాఖ ముఖ్య కార్యదర్శి అజైయ్ జైన్ గారు. "
DIKSHA App is Updated -Updated on 06-12-2021
No Comment to " VILLAGE WARD/SECRATERIAT FUNCTIONERIES - DECLARATION OF PROBATION "