News Ticker

Menu

మరింత ఈజీగా ఈ - ఫైలింగ్

 మరింత ఈజీగా ఈ - ఫైలింగ్

కొత్త ఈ - ఫైలింగ్ పోర్టలను జూన్ 7 న ప్రారంభిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది . రిఫండ్లు త్వరగా జారీ అయ్యేందుకు .. IT రిటర్న్ లను తక్షణమే ప్రాసెస్ చేసే విధంగా కొత్త పోర్టల్ ఉండనుంది . త్వరలో మొబైల్ యాప్ ను కూడా విడుదల చేయనున్నారు . అలాగే , కొత్త టాక్స్ పేమెంట్ సిస్టమ్ జూన్ 18 న మొదలవుతుందని CBDT వెల్లడించింది . ITR ప్రిపేర్ చేసే సాఫ్ట్ వేర్ ఉచితంగా లభించనుంది



Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " మరింత ఈజీగా ఈ - ఫైలింగ్ "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM