News Ticker

Menu

TEACHERS TRANSFERS - WEBOPTIONS -HEAD MASTER, GR.II,PSHM,SCHOOL ASSISTANT(L & NL) AND SGT POSTS ARE ENABLED

 TEACHERS TRANSFERS - WEBOPTIONS - WEBOPTIONS DEMO

Teachers Transfers - weboptions demo user manual - how to apply - how to give options - Your willing schools Preference wise Options - Completely watch and apply for weboptions- First complete watch the video understand the demo and then go for weboptions.
 
weboptions డెమో వీడియో పూర్తిగా చుసిన తరువాత మీరు మీ ఒప్షన్స్ మీరు అనుకున్న స్కూల్స్ లిస్ట్ ఒక ఆర్డర్ లో రాసుకుని అపుడు వెబోప్షన్స్ అప్లై చేయండి -- ట్రాన్స్ఫర్లు లో మీరు కోరుకుందాం అనుకుంటున్న స్కూల్స్ అన్ని చూసుకున్న తరువాత ఆర్డర్ విస్ ఒక దాని తరువాత ఒకటి మీరు అనుకునే ఆర్డర్ లో వచ్చిన తరువాత వెబోప్షన్స్ ఇవ్వండి .మొదట పూర్తిగా అర్ధం అయ్యావరకు cse వారు విడుదల చేసిన డెమో వీడియో చూడండి తరువాత ప్రిఫెరెన్సు ఇచ్చే విధానము అర్ధం అయ్యాక పూర్తిగా తెలుసుకున్న తరువాత వెబ్ ఒప్షన్స్ కి వెళ్ళండి
 VACANCIES తెలుసుకోండి స్కూల్స్ రోల్ తెలుసుకోండి డిస్టెన్స్ తెలుసుకోండి మీరు కోరుకొందాం అనుకుంటున్న స్కూల్స్ లో rationalisation లో పోస్ట్ ఏమైనా పోయే అవకాశం ఉందేమో తెలుసుకోండి తరువాత వెబ్ ఒప్షన్స్ కి వెళ్ళండి ...డెమో వీడియో లో మీ ఒప్షన్స్ ఒక దాని తరువాత ఒకటి ఎలా ఇవ్వాలో చాల క్లియర్ గా వివరించారు

సో అల్ ది బెస్ట్ మై డియర్ టీచర్స్  
 
HEAD MASTER, GR.II,PSHM,SCHOOL ASSISTANT(L & NL) AND SGT POSTS ARE ENABLED FOR WEBOPTIONS 
 
Web Options Form
First Enter Employee Treasury ID
Next Enter Date Of Birth 
Next Enter Employee Transfers Password
Next Enter Options Divisions wise Or Mandal Wise
Next Enter Enter the Verification Code as displayed in the image 
AND ENTER SUBMIT DETAILS 
 
IF YOU FORGOT YOUR PASSWORD AND YOU WANT  TO KNOW YOUR PASS WORD CLICK HERE
ఒక వేళ మీరు కనుక మీ ట్రాన్స్ఫర్ పాస్వర్డ్ CSE వారు ఇచ్చింది మర్చిపోయినట్టు అయితే మరల మీరు పాస్వర్డ్ తెలుసుకునే అవకాశం ఉంది ఏ విధముగా తెలుసుకోవాలో క్రింది లింక్ ద్వారా తెలుసుకోండి 
 
 
 
 
ADD ME IN YOUR WHAT'S APP GROUP FOR LATEST UPDATES MY NUMBER 8985727170

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " TEACHERS TRANSFERS - WEBOPTIONS -HEAD MASTER, GR.II,PSHM,SCHOOL ASSISTANT(L & NL) AND SGT POSTS ARE ENABLED "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM