News Ticker

Menu

PRAN - Missing credits గుర్తించటం ఎలా ? - USER MANUAL - ONLINE CHECKER

 

 Missing credits గుర్తించటం ఎలా ?


👉Step 1: - పైన ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి మీ PRAN  నెంబరు, పాస్వర్డ్ enter చేసి login  చేయండి .

👉Step 2:- అక్కడ కనిపించిన  investment summary

పై క్లిక్ చేయండి

👉Step 3:- మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో transaction statement  పై క్లిక్ చేయండి.

👉Step 4:- financial year, select చేసుకొని, generate statement పై క్లిక్ చేయండి.

మీకు ఆ ఫైనాన్స్  ఇయర్ కు సంబంధించిన అన్ని నెలల అమౌంట్ లు దానిలో కనపడతాయి.

ఇప్పుడు అక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో పిడిఎఫ్ అని కనిపిస్తుంది

పిడిఎఫ్ మీద క్లిక్ చేసే ఆ ఫైనాన్స్ ఇయర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని పిడిఎఫ్ రూపంలో ప్రింట్ తీసుకోవడానికి అనువుగా వస్తాయి.

మీకు ఆ ఫైనాన్స్  ఇయర్ కు సంబంధించిన అన్ని నెలల అమౌంట్ లు దానిలో కనపడతాయి.

ఇప్పుడు అక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో Excel అని కనిపిస్తుంది

Excel మీద క్లిక్ చేసి ఫైనాన్స్ ఇయర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఫైనాన్స్ ఇయర్ ల స్టేట్మెంట్లు ఒక్క దగ్గర Excel రూపంలో  తయారు చేసుకొని నెల వారీగా సంవత్సరాల వారిగా తయారు చేసుకుంటే ఏది మిస్సైందో ఈజీ గా కనుకోవచ్చు

🔷ముఖ్యంగా గుర్తుంచు కావాల్సింది నెల వారీగా క్రెడిట్ అయిందో లేదో సరి చూసుకోవాలి, DA లు, PRC RPS15 మరియు PRC Arrears, 6 years 12 years Arrears ( DSC 2003 , DSC 2006 వాళ్ళు నోషనల్ Arrears, RPS 2010 మరియు CSS Arrears add అయినవా లేదా చూసుకోండి. DSC 2008 వాళ్ళు కొందరికి CSS ARREARS కూడా చెక్ చేసుకోండి)
DSC 2003 వాళ్లకు STEPUP ARREARS కూడా చెక్ చేసుకోండి


👉 ఇలా మీరు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అన్నీ ఫైనాన్స్ ఇయర్ ల స్టేట్మెంట్లు print తీసుకొని శాలరీ రికార్డుతో గాని ,ఇన్కమ్ టాక్స్ form 16 తో గాని పోల్చుకొని మిస్సింగ్ క్రెడిట్ ను గుర్తించవచ్చు.

వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్ లు కింది వరుసలో ఉన్నవి వాటి ఆధారంగా ఈజీగా మీరు మీ స్టేట్మెంట్ చూసుకోవచ్చు

Online Link to check

Usermanual 

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " PRAN - Missing credits గుర్తించటం ఎలా ? - USER MANUAL - ONLINE CHECKER "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM