News Ticker

Menu

NISHTHA TRAINING Module 3 - Online Link

 NISHTHA TRAINING Module 3:-


నేటి (26.10.2020) నుండి ప్రారంభం కానున్న

మాడ్యూల్ - 3  ( పాఠశాలలో ఆరోగ్యము మరియు శ్రేయస్సు ) ను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయగలరు.

కోర్స్ జాయిన్ అయ్యేందుకు క్లిక్ చేయండి.

1 వ రోజు : 26.10.2020 PDF/videos చూడడం

2 వ రోజు : 27.10.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం

3 వ రోజు : 28.10.2020 PDF/videos చూడడం

4 వ రోజు :  29.10.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి  లింక్ ద్వారా సబ్మిట్ చేయడం                  

5 వ రోజు: 30.10.20220  కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం

గమనిక : క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వక పోవచ్చు.

ఏరోజు చేయవలసింది ఆరోజే చేయండి. తొందర పడి ముందే పూర్తి చేయవలసిన అవసరం లేదు. 

Telugu Link/English Link

Share This:

teacherbook.in

No Comment to " NISHTHA TRAINING Module 3 - Online Link "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM