News Ticker

Menu

ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ల సర్దుబాటు గురించి తాజా ఉత్తర్వులు

 ఉపాధ్యాయుల రీ-అప్పోర్షన్.. బదిలీల నిబంధనలపై DSE AP వారి క్లారిఫికేషన్



GO MS No.53 లోని పట్టిక IIB క్రింద నున్న 6 వ పాయింట్ గురించి క్లారిఫికేషన్

6 వ పాయింట్ : IIIA పట్టిక ప్రకారం.. సర్ ప్లస్ SA పోస్టుల లభ్యత లేని కారణంగా ఏవైనా ఉన్నత పాఠశాలలకు అవసరమగు SA పోస్టులను సమకూర్చలేని సందర్భాలలో... తొలుత/ప్రాధమికంగా 20 కంటే తక్కువ రోల్ గల UP (6,7 తరగతులు) పాఠశాలల నుండి మరియు 30 కంటే తక్కువ రోల్ గల UP (6, 7, 8 తరగతులు) పాఠశాలల నుండి SA పోస్టులను.... SA పోస్టుల అవసరత ఉన్న ఆయా ఉన్నత పాఠశాలలకు షిఫ్ట్ చేయవలెను. తదుపరి.. ఆ రోల్ యొక్క ఆరోహణ క్రమంలో UP పాఠశాలల నుండి SA పోస్టులను షిఫ్ట్ చేసుకుంటూ వెళ్లవలెను

క్లారిఫికేషన్ : పట్టిక III A ను అనుసరించి.. సర్ ప్లస్ SA పోస్టుల లభ్యత లేని కారణంగా ఏవైనా ఉన్నత పాఠశాలలకు అవసరమగు SA పోస్టులను సమకూర్చలేని సందర్భాలలో... కేవలం రోల్ 20 కంటే తక్కువ గల UP (6, 7 తరగతులు) పాఠశాలల నుండి  మరియు రోల్ 30 కంటే తక్కువ గల UP (6, 7, 8 పాఠశాలలు) పాఠశాలల నుండి మాత్రమే SA పోస్టులను... SA పోస్టుల అవసరత గల ఉన్నత పాఠశాలలకు షిఫ్ట్ చేయవలెను

Download

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ల సర్దుబాటు గురించి తాజా ఉత్తర్వులు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM