News Ticker

Menu

మీ యొక్క Aadhar- PAN link అయినదో/లేదో తెలుసుకొనండి

 Aadhar -PAN Link చేయు విధానం-మీ యొక్క Aadhar- PAN link అయినదో/లేదో  తెలుసుకొనండి


ఆధార్ -పాన్ లింక్ చేయుటకు
★ ఆదాయపు పన్నుశాఖ ప్రకటించిన ఆధార్‌ పాన్‌ లింకింగ్‌ గడువుకు కేవలం ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉంది.
★ ఈనెల 31వ తేదీతో ఈ గడువు ముగుస్తోంది. పాన్‌ ఆధార్‌ లింకింగ్‌ తప్పనిసరి.
★ ఎవరు లింకింగ్‌ చేసుకోలేకపోయినా వారి పాన్‌నెంబరు చెల్లనేరదని ఆదాయపు పన్నుశాఖ ప్రకటన.
★ ఆధార్‌తో పాన్‌ లింక్‌ ఈనెల 31కి కాని పక్షంలో ఇకపై వారి పాన్‌నెంబరు చెల్లనిదిగా ప్రకటించడంతో పాటు ఇకపై వారికి పాన్‌కార్డు కూడా జారీచేయడం వీలుపడదని ఐటి అధికారులు వెల్లడి.
★ 31వ తేదీ తర్వాత ఏ లావాదేవీ జరిపినా చట్టబద్ధం కాదు.
★ ఇక పాన్‌ ఆధార్‌ను ఇప్పటికే లింక్‌ అయి ఉంటే వాటిని కూడా ఒకసారి తనిఖీ చేసుకోవాలని సూచన.

 ఆధార్-పాన్ లింక్ చేయుట కొరకు...Link1,ఆధార్-పాన్ లింక్ అయినది లేనిది తెలుసుకొనుట కొరకు link2...click చేయండి

 Link1// Link2

 

ADD MY NUMBER IN YOUR WHAT'S APP GROUPS FOR LATEST UPDATES

MY NUMBER:8985727170

 

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " మీ యొక్క Aadhar- PAN link అయినదో/లేదో తెలుసుకొనండి "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM