News Ticker

Menu

ఏ పాఠశాలకు బదిలీ ఆప్షన్ ఇవ్వాలి - బదిలీ కోరుకునే పాఠశాల రోల్ మరియు sanctioned పోస్టుల వివరాలు సులభంగా తెలుసుకోవడం - ట్రాన్స్ఫర్లు లో మీ వివరాలు సరిగా ఉన్నాయా - వీడియో

 బదిలీ కోరుకునే పాఠశాల రోల్ మరియు sanctioned పోస్టుల వివరాలు సులభంగా తెలుసుకోవడం

TEACHERS TRANSFERS 2020/WILLING SCHOOL ROLL &SANCTIONED POSTS

 ఏ పాఠశాలకు బదిలీ ఆప్షన్ ఇవ్వాలి?
అన్ని జిల్లాలలో ప్రతి మండలంలో ఉన్న అన్ని Schools  క్లాస్ వైజ్ Students  Strength  Particulars తెలుసుకొనుటకు ఎలా చూడాలి క్రింది వీడియో లింక్ 1 క్లిక్జ్ చేయండి

ట్రాన్స్ఫర్లు లో మీ వివరాలు సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి CSE వారి website లో పొందుపరిచిన టీచర్ కార్డు option  ని ఉపయోగించి ఈజీ గా ఎలా తెలుసుకొవాలో ఈ క్రింది వీడియో లింక్2 ను క్లిక్ చేయండి

HOW TO DOWNLOAD TEACHER CARD/ HOW TO VERIFY MOBILE NUMBER

 టీచర్ల బదిలీల నిమిత్తము OTP పొందడానికి మొబైల్ నెంబర్ మరియు ఇతర వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం ఎలాగ?Appointment details,personal details,Health card details, previous transferd details,Departmental test details, education details all in one click

LINK1//LINK2

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఏ పాఠశాలకు బదిలీ ఆప్షన్ ఇవ్వాలి - బదిలీ కోరుకునే పాఠశాల రోల్ మరియు sanctioned పోస్టుల వివరాలు సులభంగా తెలుసుకోవడం - ట్రాన్స్ఫర్లు లో మీ వివరాలు సరిగా ఉన్నాయా - వీడియో "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM