News Ticker

Menu

ఇంగ్లీష్ లో కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ టీచర్స్ కోసం మండలంలో ఎనిమిది రోజులపాటు ట్రైనింగ్

ఇంగ్లీష్ లో  కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ టీచర్స్ కోసం మండలంలో ఎనిమిది రోజులపాటు ట్రైనింగ్ 

 ★ అభ్యసన సామర్థాల పెంపుదల కార్యక్రమము (LEP) లో కెపాసిటీ బిల్డింగ్ శిక్షణలో భాగంగా  ప్రాథమిక, యూపీ పాఠశాలల SGT & LFL ఉపాధ్యాయులకు మరియు  యూపీ & ఉన్నత పాఠశాలల యందు  "6వ తరగతి బోధిస్తున్న ఆంగ్ల సబ్జెక్ట్" ఉపాధ్యాయులకు  రాష్ట్ర వ్యాప్తముగా మూడు విడతలలో శిక్షణ నిర్వహించుటకై  షెడ్యూల్ తో కూడిన సర్క్యులర్ విడుదలచేసిన ఏపి సమగ్ర శిక్షా అభియాన్(SSA) ప్రాజెక్ట్ డైరెక్టర్ V.చినవీరభద్రుడు గారు.

షెడ్యూల్..:
★ 1వ విడత: 03-02-2020 నుంచి 10-02-2020 వరకు
★ 2వ విడత: 12-02-2020 నుంచి 19-02-2020 వరకు
★ 3వ విడత: 24-02-2020 నుంచి 02-03-2020 వరకు

మార్గదర్శకాలు..:
★ ఒక్కో విడతలోనూ ఆదివారములు,  రెండవ శనివారముతో కలిపి 8 రోజుల పాటు శిక్షణ నిర్వహించబడును.
★ 6 రోజుల పాటు భాషా సామర్థ్య అభివృద్ధిపై శిక్షణ మరియు 2 రోజుల పాటు బ్రిడ్జి కోర్స్ నిర్వహణ.
★ బయోమెట్రిక్ హాజరు తీసుకోబడును.
★ మండల కేంద్రములో శిక్షణ నిర్వహణ.
★ ప్రతీ విడతలోనూ 50 మందికి శిక్షణ ఇవ్వబడును.


Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఇంగ్లీష్ లో కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ టీచర్స్ కోసం మండలంలో ఎనిమిది రోజులపాటు ట్రైనింగ్ "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM