అమ్మఒడి ద్వారా నగదు పొందినటువంటి తల్లిదండ్రులు వారి పిల్లలు చదువుతున్న పాఠశాలల్లో పరిశుభ్రత నిర్వహణ కొరకు అమ్మబడి నగదు నుంచి వెయ్యి రూపాయలు విరాళంగా ఇవ్వాలని ప్రభుత్వం సూచనలు
పాఠశాలలొ పారిశుద్ద్య శుభ్రత నిర్వహణ- CSE వారి ఉత్తర్వులు
అమ్మఒడి ద్వారా నగదు పొందినటువంటి తల్లిదండ్రులు వారి పిల్లలు చదువుతున్న పాఠశాలల్లో పరిశుభ్రత నిర్వహణ కొరకు అమ్మబడి నగదు నుంచి వెయ్యి రూపాయలు విరాళంగా ఇవ్వాలని ప్రభుత్వం సూచనలు
30/1/2020 న పేరెంట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి జగన్ గారి పిలుపు మేరకు ప్రతి పిల్లవాని తరుపున 1000/- విరాళం గా అభ్యర్ధ్యన చేయాలి.
గదుల శుభ్రత కోసం ఒక ఆయాను నియమించి నెలకు 4000/- జీతం ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలి.
గదుల శుభ్రత కోసం 3 తల్లిదండ్రులతో సబ్ కమిటీ వేయాలి..ఫిబ్రవరి నుంచి పాఠశాల లో ఈ పారిశుధ్య నిర్వహణ జరిగేటట్లు చూడాలి...CSE వారి ఉత్తర్వులు

No Comment to " అమ్మఒడి ద్వారా నగదు పొందినటువంటి తల్లిదండ్రులు వారి పిల్లలు చదువుతున్న పాఠశాలల్లో పరిశుభ్రత నిర్వహణ కొరకు అమ్మబడి నగదు నుంచి వెయ్యి రూపాయలు విరాళంగా ఇవ్వాలని ప్రభుత్వం సూచనలు "