News Ticker

Menu

AP-TET FEB-2024 - HALLTICKETS

 AP-TET  - HALLTICKETS




*పరీక్షా తేదీ వివరములు:*
*PAPER 1A :* 27.02.2024 TO 01.03.2024,
*PAPER 2A:* 02.03.2024 to 04.03.2024 & 06.03.2024,
*PAPER 1B :* 05.06.2024 (FN),
*PAPER 2B :* 05.06.2024 (AN).

 *HELP DESK కు సంప్రదించవల్సిన ఫోన్ నంబర్స్*
 : 9505619127 , 9705655349 8121947387 , 8125046997 

*రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 120 పరీక్షా కేంద్రములలో APTET 2024 పరీక్షకు గాను అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పరీక్షా కేంద్రాన్ని మాత్రమే అభ్యర్థికి కేటాయించడం జరిగినది. సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులలో 76.5% మందికి వారు ఎంపిక చేసుకున్న మొదటి ప్రాధాన్యత కేంద్రాన్ని వారికి కేటాయించడం జరిగినది.. పరీక్షా కేంద్రములు గురించి ఎటువంటి సందేహాలువున్నా తమ జిల్లా విద్యాశాఖధికారి కార్యాలయమును సంప్రదించగలరు. అభ్యర్థుల సౌకర్యార్ధము TET మరియు DSC కొరకు HELP DESK ఉదయం 8:00 నుండి సాయంత్రం 6:00 వరకు పనిచేయును.*

Also Download

Share This:

teacherbook.in

No Comment to " AP-TET FEB-2024 - HALLTICKETS "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM