JVK APP - HMs తమ loginలో Biometric Pending ఉన్న విద్యార్ధులను తెలుసుకొనే విధానం.
JVK APP - HMs తమ loginలో Biometric Pending ఉన్న విద్యార్ధులను తెలుసుకొనే విధానం.
Biometric Authentication Pending ఉన్న విద్యార్దుల వివరాలును (విద్యార్ధి పేరు, తరగతి, Student id నెంబర్ తో సహ ) ఇంతకు ముందు మీకు మెయిల్ ద్వారా మరియు WhatsApp ద్వారా share చేయదమైనది. ఈ వివరాల సహాయంతో 100% Biometric Authentication ను పూర్తి చేయాలని కోరుచున్నాము.
HMs తమ loginలో Biometric Pending ఉన్న విద్యార్ధులను తెలుసుకొనే విధానం.
Web portal: nadunedu. se. ap.gov. in/jvk
Step I : User Id మరియు Password ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
Step II : Click on Reports.
Step III : Click on R1.3 jvk Kits Distribution
Step IV : Select your District
Select your Mandal
Select your School
Select class
తరగతిని select చేశాక ఆ తరగతి లో ఉన్న విద్యార్దుల పేర్లు display అవుతాయి.
పేరు ఎదురుగా *Yes* అని ఉంటే Biometric Authentication ద్వారా jvk kit distribution ఛేసినట్లు అర్ధం.
పేరు ఎదురుగా *No* అని ఉంటే jvk kit distribution చేసినప్పటికీ Biometric Authentication pending ఉన్నట్లు అర్ధం.
అలా పేరు ఎదురుగా No అని ఉన్న విద్యార్దులతో/parents తో Biometric complete చేయగలరు.
JVK Help Desk.
CMO wing.
AP Samagra Shiksha.
JVK App లో సాంకేతిక అవరోధాలు నివృత్తి కోసం (పి. వి. రమణ 9908696785 ) సంపారదించగలరు.
No Comment to " JVK APP - HMs తమ loginలో Biometric Pending ఉన్న విద్యార్ధులను తెలుసుకొనే విధానం. "