Herb App Updated
Herb యాప్ ఇక Nidhi యాప్ గా మారింది*
*Herb APP ఇక Nidhi App గా మారింది.*మరి కొన్ని రకాల వివరాలు.
సులభంగా పే స్లీప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
CPS కాంట్రిబ్యూటషన్ వివరాలు ఉన్నాయి.
(NSDL తో సంబంధం లేకుండా, వివరాలు ఉన్నాయి)
Leave management.
login - password/OTP తో సంబంధం లేకుండా Screen lock facial/ Fingerprint option తో డైరెక్ట్ గా open అవుతుంది.
login - password/OTP తో సంబంధం లేకుండా Screen lock facial/ Fingerprint option తో డైరెక్ట్ గా open అవుతుంది.
No Comment to " Herb App Updated "