From the Desk of Principal Secretary-Episode- 3
From the Desk of Principal Secretary,Praveen Prakash garu-Episode- 3
గౌరవ విద్యాశాఖ అధికారులు అందరికీ నమస్కారం జిల్లా విద్యాశాఖ అధికారులు అందరూ మీ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులకు హెడ్మాస్టర్ కి ఉపాధ్యాయులకు అందరికీ మన గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు విద్యాశాఖ పైన ఇచ్చినటువంటి సందేశాన్ని అందరికీ పంపి వీక్షించవలసిందిగా కోరడమైనది
ఈ వీడియో లింక్ 23 వ తేదీ అనగా గురువారం సాయంత్రం మూడు గంటల నుండి సందేశాన్ని వినగలరు
No Comment to " From the Desk of Principal Secretary-Episode- 3 "