FROM THE DESK OF PRL.SECRETARY EPISODE - 2
FROM THE DESK OF PRL.SECRETARY
అందరూ జిల్లా విద్యాశాఖ అధికారులకు నమస్కారం. రెండవ ఎపిసోడ్ ఫ్రమ్ ది బెస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు ప్రోగ్రాం ఈరోజు సాయంత్రం మూడున్నర గంటలకి ,పైన తెలిపిన యూట్యూబ్ లింకు ద్వారా లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. మీ జిల్లాలోని అందరూ ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, హెడ్మాస్టర్స్ ,ఉపాధ్యాయులు, అన్ని రకాల యాజమాన్యాల పాఠశాలలకు చెందినటువంటి ఉపాధ్యాయులు ,నాన్ టీచింగ్ స్టాఫ్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్, పాఠశాల కు సంబంధించినటువంటి అందరికీ ఈ యూట్యూబ్ లింక్ ని చేరవేసి అందరూ వీక్షించే లాగా సూచనలు ఇవ్వగలరు. ముఖ్య గమనిక పాఠశాల మొత్తం ఉపాధ్యాయులు అందరూ ఒకే చోట చేరి టీవీల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించకండి దయచేసి ఎవరి మొబైల్లో వారు పిల్లలకు అంతరాయం కలగకుండా ఈరోజు లోపు అందరూ చూసే లాగా సూచనలు ఇవ్వండి దీనివలన విద్యా శాఖలో అమలవుతున్నటువంటి కార్యక్రమాల గురించి పూర్తిస్థాయిలో అందరికీ అవగాహన కలుగుతుంది
No Comment to " FROM THE DESK OF PRL.SECRETARY EPISODE - 2 "