Adhar with Employee CFMS Number - eKYC Authentication
How to link Adhar with Employee CFMS Number - eKYC Authentication*
Go to the below link
https://herb.apcfss.in/login
Sign in
Username: cfms no
Password: cfss@123
(Default password)
Go to
ESS
Employee self service
ADHAR eKYC CONFIRMATION
అనే ఆప్షన్ పై క్లిక్
చేయవలెను.
Employee basic details
ADHAAR CARD NO BOX లో ఎంటర్ చేయవలెను
కింది చెక్ బాక్సు లో టిక్ చేసి
eKYC పై క్లిక్ చేయవలెను
Select eKYC MODE లో
రెండు అప్షన్లు కనిపిస్తాయి
1.Bio-metric
2.Adhar-OTP
పైదానిలో 2వ ఆప్షన్ పై సెలక్టు చేసికొని GENERAL OTP పై క్లిక్ చేయవలెను
ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నంబరుకు 6అంకెలగల OTP వస్తుంది.
ఈ OTP ని
ENTER THE OTP
అనే బాక్సులో ఎంటర్ చేసి VERIFY OTP అనే ఆప్షను పై క్లిక్ చేయవలెను.
SUCCESSFELLY AUTHENTICATION కనిపిస్తుంది
Final గా CONFIRM పై క్లిక్ చేయవలెను.
ARE YOU WANT TO CONFIRM? అడుగుతుంది అపుడు YES పై క్లిక్ చేయవలెను
మరల ఆధార్ కు లింకుఅయిన మొబైల్ నంబరును ఎంటర్ చేసి SAVE AND FARWARD TO DDO పై క్లిక్ చేయవలెను.
Your status లో
eKYC AUTHENTICATION SUCCESSFUL AND FARWARDED TO DDO LOGIN కనిపిస్తుంది.
తరువాత వెనక్కి వచ్చి ESS లో Adhar ekyc confirmation పై క్లిక్ చేస్తే కిందివిధంగా మన status కనిపిస్తుంది
(YOUR REQUEST PENDING AT DDO)
దీనిని DDO LOGIN లో APPROVE చేయాలసిఉంటుంది.

No Comment to " Adhar with Employee CFMS Number - eKYC Authentication "