Live Orientation to Teachers, MEOs and AMOs on 4 week Reading Marathon
Live Orientation to Teachers, MEOs and AMOs on 4 week Reading Marathon
*రీడింగ్ మారథాన్ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం:*
అన్ని ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులు, అందరు మండల విద్యాశాఖాధికా రులు క్రింది లింక్ ద్వారా రీడింగ్ మారథాన్ పై శిక్షణా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వీక్షించ వలెను.
*శిక్షణా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అయ్యే రోజు మరియు సమయం:*
*12-08-2022, ఉదయం 11 గంటలకు*
*ప్రత్యక్ష ప్రసారం అగు లింక్:*
ఈ ప్రసారాన్నివీక్షించడానికి దీక్ష యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉండాలి.
*దీక్ష యాప్ డౌన్లోడ్ చేసుకొనుటకు లింక్:*
CRP లు ఈ లింక్స్ ను మరియు మెసేజ్ ను అందరూ టీచర్లకు,MEO లకు షేర్ చేసి 12-08-22 న ట్రైనింగ్ కు తప్పక హాజరగునట్లు చూడవలెను.
MEO లు కూడా ఈ ట్రైనింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది.
ట్రైనింగ్ లో అటెండెన్స్ తీసుకుంటారు.కావున ఎవ్వరూ మిస్ అవ్వకూడదు.
To watch in You tube Click link1
To watch in YOUTUBE Click link1
To watch in Diksha App Click link 2
No Comment to " Live Orientation to Teachers, MEOs and AMOs on 4 week Reading Marathon "