We Love Reading Summer campaign Online Competitions
We Love Reading Summer campaign Online Competitions
విద్యార్థులకు పోటీలు:
1. స్టోరీ రైటింగ్ కాంపిటీషన్స్
3 నుండి 10 వ తరగతుల విద్యార్థులు పాల్గొనాలి.
సొంత దస్తూరి తో విద్యార్థి సొంతంగా ఒక కథను వ్రాసి క్రింది గూగుల్ లింక్ లో అప్లోడ్ చెయ్యాలి.
2. డ్రాయింగ్ కాంపిటీషన్స్:
అర్హులు: 3 నుండి 10 తరగతుల విద్యార్థులు
A4 సైజ్ చార్టులో డ్రాయింగ్ వేసి క్రింది గూగుల్ లింక్ లో సబ్మిట్ చేయాలి.
3. స్టోరీ రీడింగ్ కాంపిటీషన్స్:
అర్హులు:3 నుండి 10 తరగతుల విద్యార్థులు
విద్యార్థి ఏదో ఒక కథను ఎంచుకొని సరైన modulation తో చదవాలి. దీనిని 2 నిమిషాల నిడివి గల విడియో తీసి క్రింది లింక్ లో అప్లోడ్ చేయాలి
4. మై పర్సనల్ లైబ్రరీ:
అర్హులు: 3 నుండి 10 తరగతుల విద్యార్థులు
విద్యార్థులు తమ ఇంటిలో ఉన్న పుస్తకాలను( పాఠ్య పుస్తకాలు కాదు)ఒక పట్టిక రూపంలో రాసి ఆ పుస్తకాలతో ఒక ఫోటో తీసి గూగుల్ లింక్ లో అప్లోడ్ చేయాలి.
ఉపాధ్యాయులకు పోటీలు:
అర్హులు: ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ మరియు ఉన్నత పాఠ శాల ల ఉపాధ్యాయులు
బుక్ రీడింగ్ అండ్ రివ్యూ రైటింగ్ కాంపిటీషన్స్:
ఉపాధ్యాయుడు ఎడ్యుకేషన్ పెడగాగి, చిల్డ్రన్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్, క్లాసిక్ లిటరేచర్ ( ఎడ్యుకేషన్ కు సంబంధించి) లలో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని సంబంధిత పుస్తకాన్ని బాగా చదివి పుస్తక సమీక్ష రాయాలి.
A4 సైజ్ పేపర్ పై సమీక్ష రాసి,స్కాన్ చేసి క్రింది లింక్ లో అప్లోడ్ చేయాలి.
ప్రధానోపాధ్యాయులు కు కాంపిటీషన్స్:
1.మీరు చదివిన పుస్తకంపై విశ్లేషణ:
ప్రధానోపాధ్యాయుడు ఎడ్యుకేషన్ పెడగాగి, చిల్డ్రన్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ లలో ఒక పుస్తకం సెలెక్ట్ చేసుకొని బాగా చదివి పుస్తక విశ్లేషణ రాయాలి.
A4 సైజ్ పేపర్ పై విశ్లేషణ రాసి,స్కాన్ చేసి క్రింది లింక్ లో అప్లోడ్ చేయాలి.
2. మీ పాఠ శాల లో వి లవ్ రీడింగ్ కొరకు నిర్వహిస్తున్న వినూత్న విధానాలు( ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్):
మీరు మీ పాఠ శాల లో నిర్వహిస్తున్న we Love Reading programme కు సంబంధించి అవలంబిస్తున్న ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ పై ఒక నోట్ తయారు చేసి ,ఫొటోస్ అతికించి, స్కాన్ చేసి క్రింది లింక్ లో అప్లోడ్ చేయాలి.
3.కమ్యూనిటీ రీడింగ్ సెంటర్
మీ పాఠ శాల పరిధిలో గల గ్రామాలలో స్వచ్ఛందంగా గ్రామస్థుల చే ఏదైనా కమ్యూనిటీ రీడింగ్ సెంటర్ నదపబడుతుంటే దానిపై క్రింది అంశాలను స్పృశిస్తూ ఒక రైట్ అప్ (write up) రాసి క్రింది గూగుల్ లింక్ లో అప్లోడ్ చేయాలి.
అంశాలు: కమ్యూనిటీ రీడింగ్ సెంటర్ పేరు, పుస్తకాలు ఎలా సేకరించారు, పని వేళలు,కార్యక్రమాలు,వాలంటీర్స్ వివరాలు, దత్తత తీసుకున్న ఉపాధ్యాయుడి పేరు మొదలైనవి.
విద్యార్థులు,ఉపాధ్యాయులు,ప్రధానోపాధ్యాయులు వార్ వారి పోటీల write ups upload చేయాల్సిన లింక్:
LEARN A WORD A DAY - Implementation from 05.07.2022 to 30.07.2022
అన్ని పాఠ శాల ల ప్రధానోపాధ్యాయులు/ మండల విద్యాశాఖాధికారి రులు/CRP లు పై పోటీల గురించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు,ప్రధానోపాధ్యాయులు కు తెలియజేసి అన్ని పోటీలలో పాల్గొి నునట్లు చూడాలి.
No Comment to " We Love Reading Summer campaign Online Competitions "