U DISE+ 2021-22 లో Certify ఆప్షన్ Enable అయ్యింది
*U DISE+ 2021-22 లో Certify ఆప్షన్ Enable అయ్యింది*
*Udise Data Certify చేసేటప్పుడు స్కూల్ బేసిక్ డీటెయిల్స్ అప్డేట్ చేసి School సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి*
*ఈ సర్టిఫికెట్ MEO ఆఫీస్ లో HM SIGN చేసి ఇవ్వాల్సి ఉంటుంది*
*ఈ CERTIFY PROCESS ను అన్ని పాఠశాలల వారు COMPULSORY గా పూర్తి చేయాల్సి ఉంటుంది*
*అప్పుడు మాత్రమే U DISE 2021-22 డేటా ఎంట్రీ పూర్తి అవుతుంది*
*U Dise+ Data Website లింక్*
No Comment to " U DISE+ 2021-22 లో Certify ఆప్షన్ Enable అయ్యింది "