Room to Read Programme - Online Capacity Orientation -LIVE LINK
Training Programme on Library Capacity building of teachers by Room to Read in govt schools
రూమ్ టు రూడ్ కార్యక్రమంలో భాగంగా PS, UP, HS ఉపాధ్యాయులందరికీ (జూన్ 23వ తేదీన) ఆన్లైన్ విధానంలో ఒకరోజు ఓరియంటేషన్ Live కార్యక్రమం నిర్వహించబడునని తెలియజేస్తూ మెమో జారీ చేసిన ఏపి సమగ్ర శిక్ష డైరెక్టర్ K.వెట్రిసెల్వి గారు.
Room to Read కార్యక్రమంకు సంబంధించి ఉపాధ్యాయులందరికీ (PS/UPS/HS All టీచర్స్) జూన్ 23న ఒకరోజు Online కెపాసిటీ బిల్డింగ్ ఓరియంటేషన్ Live కార్యక్రమం కలదు, దీనికి సంబంధించి సమగ్ర శిక్ష వారి ఉత్తర్వులు
Krishna District Attendance Link (Only Krishna District)
No Comment to " Room to Read Programme - Online Capacity Orientation -LIVE LINK "