JVK App నందు *EDIT ఆప్షన్* ఇవ్వడం జరిగినది.
Jagananna Vidya Kanuka
JVK App నందు *EDIT ఆప్షన్* ఇవ్వడం జరిగినది. ఏమైనా వివరాలు తప్పుగా నమోదు చేసినవారు వెంటనే సరి చేసుకొనవలసిందిగా తెలియ పరచడమైనది.
*EDIT ఆప్షన్ ఈ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది గమనించగలరు.*
JVK App నందు Indent raise చేయని పాఠశాలలు వెంటనే Indent raise చేయవలెను.
APP లో అన్ని పాఠశాలలు Indent raise చేయడం 100% పూర్తి చేయవలెను.
No Comment to " JVK App నందు *EDIT ఆప్షన్* ఇవ్వడం జరిగినది. "