News Ticker

Menu

సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ GO విడుదల

 


Grama Ward Secretaries Probation Declaration Orders GO 5 Released.*


*సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ GO విడుదల. GO 5 Dt. 25-06-2022 విడుదల*

*GO 5-ముఖ్యాంశాలు:*
*✓ 1st జులై 2022 నుండి అమలు. ఆగస్టు 1 నుండి చెల్లించే జీతాలలో*

*✓ Pay Scale of Rs 22460 (Rs.22460 - 72810) and Rs. 23120 ( Rs.23120 - 74770)*

*✓ Dist Collectors, RDMAs etc will issue Declaration Orders*

*✓ మీకు వచ్చే జీతం ఎంతో తెలుసుకొండి.*



గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్ డిక్లేర్ చేయడంతో పాటు వారికి కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చేలా ఆదేశాలిచ్చింది. జూలై 1 నుంచి ఈ ఉద్యోగులంతా శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. పే స్కేల్ ప్రకారం వారికి జీతాలు అందనున్నాయి.

పోస్టుల వారీగా ప్రభుత్వం ఖరారు చేసిన పే స్కేల్ వివరాలు చూస్తే.. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5కి 23,120-74,770గా ఖరారు చేశారు. మిగిలిన పోస్టులకు రూ.22,460-72,810గా ఫిక్స్ చేశారు. అలాగే వార్డ్ అడ్మిన్ సెక్రటరీకి రూ. 23,120-74,770గా పేర్కొంది. ఇందులో బేసిక్ పేకి హెచ్ఆర్ఏ, డీఏలు అదనంగా రానున్నాయి.

ప్రభుత్వం పేర్కొన్న పే స్కేల్లో మూలవేతనానికి అలవెన్సులు కవడంతో ఒక్కొక్కరికి దాదాపు రూ.30వేల వరకు జీతాలు వచ్చే అవకాశముంది. వీటిలో గ్రామ సచివాలయ ఉద్యోగులతో పోలిస్తే.. పట్టణాలు, నగరాల్లో పనిచేసే వార్డు సచివాలయ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఆధారంగా జీతాలు ఎక్కువ వచ్చే అవకాశముంది

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ GO విడుదల "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM