Downlaod Your PAY SLIP
DOWNLOAD YOUR PAY SLIP
Salary Slips Easily..100% Working Now మీ శాలరీ స్లిప్పులను పొందండి ఇలా...
DDO వారి ప్రమేయం లేకుండానే పే స్లీప్ మనకు మనమే సొంతం గా డౌన్లోడ్ చేసుకోవచ్చు
గతం లో ఎలాగైతే మనకు cfms లో ఇండివిడ్యుల్ లాగి న్ ఉండేదో ఇప్పుడు మనకి పే రోల్ లో కూడా ఇండివిడ్యుల్ లోగిన అవకాశం ఇచ్చారు.
ముందుగా
స్టెప్ - 1*
Click Below Link1 and Loign
Enter CFMS ID
Password: cfss@123
పాస్వర్డ్ defult గా అందరికి cfss@123 గా ఇచ్చారు*
*ఒక వేళ CFMS pass word ఉన్నవారు అదే పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వండి..*
*లాగిన్ అయ్యి*
తరువాత కింద చూపబడిన లింక్ 2ను కాపీ చేసి వేరే బ్రౌసర్ లో అడ్రస్ వద్ద కాపీ పేస్ట్ చేయాలి..
తరువాత, హోమ్ పేజ్ లో మనకి కావాల్సిన మంత్ అండ్ ఇయర్ cfms ID సెలెక్ట్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే పే స్లిప్ డౌన్లోడ్ అవుతుంది..
AFTER LOGIN FELLOW STEP 2
Step - 2 Click below link 2
Enter DDO Code or CFMS ID
Select Month Yr
Enter CFMS I'd
Click Submit
D.EL.Ed 4th Semester Results- 2021 (2019-21 Batch)
No Comment to " Downlaod Your PAY SLIP "