News Ticker

Menu

మోడల్ స్కూల్స్ లో ఆరోతరగతి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల

 ఏపీ మోడల్ స్కూల్స్ లో  ప్రవేశాలు 

అమరావతి లోని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయం - మోడల్ స్కూల్స్ లో ఆరోతరగతి  ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 164 మోడల్ స్కూల్స్ ఉన్నాయి.

లాటరీ పద్ధతి ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు.

బోధన ఉచితం. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది.

అర్హత : ప్రభుత్వ/గుర్తింపు పొందిన పాఠశాలలో నాలుగు, ఐదు తరగతులు చదివి ఉండాలి. 

జనరల్, బీసీ విద్యార్థులు 2010, సెప్టెంబర్ 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య...

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 2008 సెప్టెంబర్ 1 నుంచి 2012 ఆగస్టు 31 

మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు ఫీజు

 జనరల్,బీసీ అభ్యర్థులకు రూ.100..ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు రూ.50 చెల్లించాలి.

అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు చివరి తేది : జూన్ 16

ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ : జూన్ 17.

ఎంపికైన విద్యార్థుల జాబితా జూన్ 30 విడుదల.

సర్టిఫికేట్ ల వెరిఫికేషన్ జులై 1.

Online Link

టెన్త్ పాసైన వారికి స్కాలర్‌షిప్.. వివరాలివే

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " మోడల్ స్కూల్స్ లో ఆరోతరగతి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM