మున్సిపల్ పాఠశాలల పరిపాలన, పర్యవేక్షణ బాధ్యతలు - పాఠశాల విద్యాశాఖ కి అప్పగిస్తూ ఉత్తర్వుల జారీ..
Municipal school నిర్వహణ బాధ్యత విద్యా శాఖకు అధికారం అప్పగిస్తూ ..GO..84..జారి చేసిన ప్రభుత్వం
*మునిసిపల్ టీచర్ల సర్వీసుల పర్యవేక్షణతోబాటు పరిపాలన బాధ్యతలు పాఠశాల విద్యా శాఖ కు అప్పగిస్తూ G.O.Ms.No.84, తేది: 24-06-2022 విడుదల అయ్యింది. దీని ప్రకారం ఇకపై మునిసిపల్ టీచర్ల సర్వీస్ లపై అజమాయిషీ విద్యా శాఖ కు అప్పగించబడింది. దీనివల్ల 398 నోషనల్ ఇంక్రిమెంట్లు, పి.యఫ్. , ప్రమోషన్స్, బదిలీలు వంటి విషయాల్లో మునిసిపల్ టీచర్లకు మేలు జరుగనుంది. హెడ్ మాస్టర్లకు డీడీఓ అధికారాలు రప్పించుకోవాలి. నాన్ టీచింగ్ స్టాఫ్ వ్యవస్థను పాఠశాల విద్యా శాఖ అధీనంలోకి వస్తున్నందున వారి జీత భత్యాలు కూడా విద్యాశాఖ చెల్లించవలసి ఉంటుంది.*
*మున్సిపల్ స్కూల్స్ కు సంబంధించిన ఆస్థులు మునిసిపల్ మేనేజిమెంట్ల పరిధిలోనే ఉంటాయి. ప్రమోషన్స్, బదిలీలు మునిసిపల్ పరిధిలోనే జరుగుతాయి.*
*మున్సిపల్ స్కూల్స్ కు సంబంధించిన ఆస్థులు మునిసిపల్ మేనేజిమెంట్ల పరిధిలోనే ఉంటాయి. ప్రమోషన్స్, బదిలీలు మునిసిపల్ పరిధిలోనే జరుగుతాయి.*
పూర్తి వివరాలు, ఉత్తర్వుల కాపీలో కలవు.*
No Comment to " మున్సిపల్ పాఠశాలల పరిపాలన, పర్యవేక్షణ బాధ్యతలు - పాఠశాల విద్యాశాఖ కి అప్పగిస్తూ ఉత్తర్వుల జారీ.. "