News Ticker

Menu

*Read along Programme Details and Android App* - అన్ని జిల్లాల పార్టనర్ కోడ్‌లు

 *Read along Programme Details and Android App*


Read Along by Google (Early Access)



అన్ని జిల్లాల పార్టనర్ కోడ్‌లు...




Inspire a love of reading in young learners

• Fun game-like experience: Keep young minds engaged with hundreds of stories and word games available in nine languages, including English and Spanish. Build confidence reading out loud with instant rewards of stars and badges
• Independent learning: Encourage all young learners to learn at their own pace and track their individual progress. Learners have unique profiles, and each advances on their own reading journey with recommended stories based on their reading level. If needed, they can tap on any word to hear it pronounced

Foster learning with confidence

• Zero cost with no ads or upsells: Keep them focused on what’s important – reading – and relax knowing there are no in-app purchases
• No Wi-Fi or data required: Once downloaded, provide a rich learning experience while relieving worries about unsupervised access to the Internet
• Private and secure: No name, age, specific location, contact, email address or phone number is required to use Read Along. Additionally, voice data is analyzed in real time on the device, but not stored or sent to Google servers

గూగుల్ రీడ్ అలాంగ్ ( బోలో) ఆప్ - నేడు(18.5.22) జరిగిన శిక్షణా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు::

ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రమే మొబైల్ డేటా  అవసరమవుతుంది.ఆ తర్వాత ఇది ఆఫ్ లైన్ లో కూడా పనిచేస్తుంది.

ఈ యాప్ బీహార్,చత్తీస్ గడ్ , ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో విజయవంతమైంది.

ఈరోజు నుంచి జూలై 7 వరకు ఏఏ రోజుల్లో ఏఏ తరగతులకు ఏ కథ వస్తుందో  టైం టేబుల్ ఇవ్వబడుతుంది.

ఒకవేళ మనం చదవటం మర్చిపోయినా... ఈ యాప్ మనల్ని అలర్ట్ చేస్తుంది.

ఎంత మంది టీచర్లు / పిల్లలు /  తల్లిదండ్రులు ఈ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకున్నారు? ఎంతమంది కథలు చదువుతున్నారు? కథలు చదివిన వారి మూల్యాంకనము మొదలగునవి అన్ని డాష్ బోర్డు లో డిస్ప్లే అవుతాయి.

ఉపాధ్యాయులందరూ ఈ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోవాలి మరియు పిల్లలు తల్లిదండ్రులు కూడా ఇన్ స్టాల్ చేసుకునేలా చూడాలి.

మనం మన టెక్స్ట్ బుక్ కంటెంట్ ని గూగుల్ వాళ్లకు ఇస్తే... వారు దానికి రెలెటివ్ గా కథలు / గేమ్స్ డెవలప్ చేస్తారు. తద్వారా అది  టీచర్స్ కి  తన రోజువారి  బోధనాభ్యసన ప్రక్రియలలో సహాయకారి కాగలదు.

ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటేనే మొబైల్ డేటా అవసరం... కానీ వాడటానికి మొబైల్ డేటా అవసరం లేదు.

ఇది ఒక భాషా కేంద్రిత యాప్.కాగా గణితము లో గాని,పరిసరాల విజ్ఞానం లో గాని పదాలను,వాక్యాలను చదవటానికి  ఈ యాప్ ఉపయోగపడుతుంది.

ఈ యాప్ ను ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలన్నీ వాడుకోవచ్చు

ఈ యాప్ వినియోగానికై ప్రతి మండలానికి ఒక పార్టనర్ కోడ్ కేటాయిస్తారు.

ఎం.ఈ.ఓ లు  మండలంలోని ప్రతి టీచర్ కి సదర్ కోడ్ ని పంపుతారు.




Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " *Read along Programme Details and Android App* - అన్ని జిల్లాల పార్టనర్ కోడ్‌లు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM