News Ticker

Menu

LEARN A WORD A DAY TOTAL WORDS LIST

LEARN A WORD A DAY

 ✓ "లెర్న్ ఏ వర్డ్ కార్యక్రమంపై"   ప్రైమరీ, యూ.పి పాఠశాలల్లో మే 5న బేస్ లైన్ పరీక్ష 25 మార్కులకు నిర్వహించి, SA 2 తో పాటు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి.



👉 లెర్న్ ఏ వర్డ్ కార్యక్రమానికి సంబంధించి *మొదటి నుండి చివరి వరకు (15.02.2022 నుండి 04.05.2022 వరకు) అన్ని పదాల లిస్ట్స్(లెవెల్స్ వారీగా ఒకే పి.డి.ఫ్ ఫైల్)

Level1 1-2 Classes

Level 2 3-5th Classes

Level 3 6th-8th Classes

Level 4 9th Class

*Learn A Word A Day Base Line Test నిర్వహణ సూచనలు*
• ప్రొసీడింగ్స్ Rc. No.ESE 02/359/2022-SCERT dt. 24.04.2022 ప్రకారం 1 నుంచి 9 తరగతులకు *మే 5 వ తేదీ న* Learn A Word A Day Base Line Test అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహించబడును .
• ప్రశ్న పత్రం పరీక్ష రోజు ఉదయం జిల్లా విద్యా శాఖాధికారుల ద్వారా ప్రధానోపాధ్యాయులకు వాట్స్ ఆప్ ద్వారా అందించబడును .
• Learn A Word A Day కార్యక్రమం లో ఇవ్వబడిన పదాల మీద మాత్రమె ఈ పరీక్ష నిర్వహించబడును .

లెవెల్ 1 లో 1,2 తరగతులకు ప్రశ్న పత్రం నాలుగు అంశాలలో 25 మార్కులకు ఉండును.
*READING* : ఇచ్చిన 5 పదాలను విద్యార్ధి చదవగలగడం(5 మార్కులు )
*SPELLING*: ఖాళీలు పూరించడం(10 మార్కులు).
*MEANING*: ఇచ్చిన తెలుగు పదాలకు విద్యార్ధి ఆంగ్ల పదాలు వ్రాయడం(5 మార్కులు).
*WRITING*: ఉపాధ్యాయుడు డిక్టేట్ చేసిన 5 పదాలను విద్యార్ధి వ్రాయడం(5 మార్కులు) .
లెవెల్ 2 (3,4,5 తరగతులు విద్యార్ధులకు), లెవెల్ 3 (6,7,8 తరగతులు విద్యార్ధులకు ),
లెవెల్ 4 (9 వ తరగతి విద్యార్ధులకు)
*SYNONYMS*: ఇవ్వబడిన వాక్యాన్ని అర్ధవంతమైన పదం తో పూరించడం (5 మార్కులు) బహుళైచ్చిక ప్రశ్నలు *SPELLING*: ఖాళీలు పూరించుట మరియు తప్పు గా ఇవ్వబడిన పదాల స్పెల్లింగ్ సరి చేసి వ్రాయుట(10 మార్కులు) .
*DICTIONARY SKILLS* : ఇవ్వబడిన పదాలను ఆల్ఫా బెటికల్ ఆర్డర్ లో అమర్చుట (5 మార్కులు)
*WORD USAGE*: ఇవ్వబడిన పదాలను స్వంత వాక్యాలలో వ్రాయుట(5 మార్కులు) .
 ప్రశ్న పత్రం ప్రతి లెవెల్ కి ఆ లెవెల్ లో నేర్చుకున్న పదా లపై విడి విడి గా ఉండును.
• ఈ పరీక్షను ఆయా తరగతి ఉపాధ్యాయులు లేదా అందుబాటు లోని ఉపాధ్యాయుల కు DUTY కేటాయించి ప్రధానోపాధ్యాయులు నిర్వహించవలెను.
                                                 *ప్రశ్న పత్రమును బ్లాక్/గ్రీన్ బోర్డు మీద వ్రాయించడం ద్వారా పరీక్ష నిర్వహించవలెను*

• తరగతుల వారీగా మరియు సామర్ధ్యాల వారీగా మార్కులను పాఠశాల రిజిస్టర్ మరియు ఆన్లైన్ లో మే 20 వ తేది లోపు తరగతి ఉపాధ్యాయులు నమోదు చేయాలి .


Level 1 //  Level 2

Level 3 //  Level 4

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " LEARN A WORD A DAY TOTAL WORDS LIST "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM