JVK APP UPDATED
JVK APP - UPDATED
జగనన్న విద్యా కానుక JVK కిట్ 2022-23 పంపిణీకు సంబంధించి JVK APP ను అప్డేట్ చేశారు, కొత్త Updated JVK APP వెర్షన్ 1.1.5 ని క్రింది సైట్ నుండి డౌన్లోడ్ చేయవచ్చును,
అందరు MEOs , Complex HMs మరియు అన్ని పాఠశాలల వారు ఈ అప్డేటెడ్ వెర్షన్ ని Instal చేయాల్సి ఉంటుంది, పాత వెర్షన్ పనిచేయదు,
జగనన్న విద్యాకనుక 2022-23 కిట్స్ పంపిణీ కొరకు JVK అప్లికేషన్ లేటెస్ట్ వెర్షన్ 1.5 కి ఈ రోజు అప్డేట్ అయ్యింది.
User id: IMMS APP User Id( old District)
Password: 1234 (అందరికి Common)
App Default Password : 1234, User Id : IMMS App Old District ID, JVK APP లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్
022_2023 విద్యా సంవత్సరానికి గాను జగనన్న విద్యా కానుక JVK3 APP ను nadunedu.se.ap.gov.in/JVK అనే website నుండి Download చేసుకోవాలి.
APP Download చేసుకున్న తరువాత login ID(IMMS app user ID) లను మీ మీ జిల్లాల DEO/APC లకు mail చేయడం జరిగింది.మీ జిల్లా CMO ద్వారా మీకు అందచేయబడ్డాయి. password ను 1234 తో login అవ్వాలి.
JVK3 App Login అయ్యాక ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పుడు 1 వ తరగతి enrollment ని 2 వ తరగతి గా promote చేయడం జరిగింది. అలాగే ప్రస్తుత 1 వ తరగతి విద్యార్ధుల సంఖ్యను 1 వ తరగతి గా చూపించడం జరిగింది
2 వ తరగతి ని 3 వ తరగతి గా
3 వ తరగతి ని 4 వ తరగతి గా
4 వ తరగతి ని 5 వ తరగతి గా
5 వ తరగతి ని 6 వ తరగతి గా
JVK3 app Promote చేయడం జరిగింది కాబట్టి ప్రధానోపాధ్యాయులు కూడా అదే మాదిరిగా JVK app లో వచ్చే విద్యా సంవత్సరానికి indent raise చెయ్యాలి.
ప్రాథమికోన్నత పాఠశాలల్లో కూడా ఇదే మాదిరిగా indent raise చెయ్యాలి. ఆ పాఠశాలలో highest class 7 వ తరగతి గా ఉంటే 8 వ తరగతి వరకూ indent raise చెయ్యాలి.(7 వ తరగతి ని 8 వ తరగతి గా promote చేశాము కాబట్టి)
ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం 6 వ తరగతి విద్యార్ధుల సంఖ్యను 7 వ తరగతి గా jvk app లో చూపించడం జరిగింది. అదేవిధంగా 7 తరగతి విద్యార్థులను 8 వ తరగతి గా,
8 వ తరగతి విద్యార్థులను 9 వ తరగతి గా
9 వ తరగతి విద్యార్థులను 10 వ తరగతి విద్యార్ధులు గా jVK3 app లో promote చేయడం జరిగింది.
అందరూ ప్రదానోపాధ్యాయులు తన పాఠశాలల్లో తరగతి వారీగా jvk component వారీగా విద్యార్థుల సంఖ్యను enter చేసి submit చెయ్యాలి.
CMOs అందరూ మీ మీ జిల్లాలోని అందరు ప్రదానోపాధ్యాయులుతో JVK app లో indent raise చేసేటట్టు కృషి చేయగలరు
No Comment to " JVK APP UPDATED "