APGLI - *55 సంవత్సరాలు దాటిన తర్వాత పెంచిన అదనపు ప్రీమియం నగదును ఎటువంటి వడ్డీ లేకుండా ఉద్యోగికి తిరిగి చెల్లించవలెనని (Refund) ఆదేశాలు
GO RT No: 90* - *Dated: 18-04-2022*-APGLI -SUBSCRITPTION-55 YEARS-INSTRUCTIONS
*ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో నెలవారీ APGLI సబ్స్క్రిప్షన్ 55 సంవత్సరాల వరకు కంటిన్యూ చేసి, బాండ్ కొరకు అప్లై చేయుటలో ఆలస్యమైన యెడల అటువంటివారు బాండ్ కొరకు అప్లై చేసుకొనుటకు 3 నెలల వరకు (అనగా 30-06-2022 వరకు) అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన గౌ.ఏపి ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి SS రావత్ గారు.*
*55 సంవత్సరాల సర్వీస్ దాటిన వారు కొత్తగా ప్రీమియం పెంచకూడదు. ఇదివరకే పెంచి బాండ్ పొందని వారికి మాత్రమే అవకాశం ఇవ్వబడినది.*
*55 సంవత్సరాలు దాటిన తర్వాత పెంచిన అదనపు ప్రీమియం నగదును ఎటువంటి వడ్డీ లేకుండా ఉద్యోగికి తిరిగి చెల్లించవలెనని (Refund) ఆదేశాలు విడుదల*
APGLI బాండ్ అప్లై చేయకుండా 55 సంవత్సరాల సర్వీస్ దాటిన వారు, నెలవారీ సబ్స్క్రిప్షన్ 55 సంవత్సరాల వరకు కంటిన్యూ చేసినట్లయితే కొత్త బాండ్ కొరకు 3 నెలల లోపు అప్లై చేసుకోనుటకు అనుమతిస్తూ జి.ఓ విడుదల
No Comment to " APGLI - *55 సంవత్సరాలు దాటిన తర్వాత పెంచిన అదనపు ప్రీమియం నగదును ఎటువంటి వడ్డీ లేకుండా ఉద్యోగికి తిరిగి చెల్లించవలెనని (Refund) ఆదేశాలు "