మే 2022 నుండి జీతాలు మరియు ఇతర బిల్లుల ప్రక్రియ గురించి సూచనలు
మే 2022 నుండి జీతాలు మరియు ఇతర బిల్లుల ప్రక్రియ గురించి సూచనలు:
ఏప్రిల్ 2022 జీతాలు పాత DDO Codes ద్వారానే అప్లోడ్ చేయాలి.
జిల్లాలో పునర్విభజనలో భాగంగా కొత్త, పాత ఆఫీసుల DDO Codes కి పొజిషన్స్ అధికారుల్ని మ్యాప్ చేయడం, కొత్త DDO Codes కి బడ్జెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం, కొత్త DDO Codes ద్వారా బిల్స్ అప్లోడ్ చేయు ప్రక్రియను పూర్తి చేయుటకు సూచనలతో షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఖజానా శాఖ సంచాలకులు.
SA2 -PRINCIPALS OF VALUATION - KEYS
No Comment to " మే 2022 నుండి జీతాలు మరియు ఇతర బిల్లుల ప్రక్రియ గురించి సూచనలు "