News Ticker

Menu

NMMS March 2022 Initial Key

 NMMS March 2022 Initial Key



NMMS పత్రికా ప్రకటన❇️



❇️ 20-03-2022 న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకార వేతన పరీక్ష ( NMMS ) కు సంబంధించిన " ప్రాథమిక కీ " చేసి కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు ఉంచబడును

❇️" ప్రాథమిక కీ " విషయంలోని 26-03-2022 సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయ వెబ్సైట్లో గల NMMS గ్రీవెన్స్ లింకు ద్వారా ఆన్లైన్లో స్వీకరించబడును

❇️ అభ్యంతరములను పరిశీలించిన పిదప “ తుది కీ ” కార్యాలయపు వెబ్సైటు నందు ఉంచబడును అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి దేవానంద రెడ్డి గారు తెలియజేశారు

Download

Grievances on Initial Key
APGLI Annual Slips January 2022 వరకు అప్డేట్ అయినవి - CHECK YOUR BONUS

Share This:

Post Tags:

teacherbook.in

5 comments to ''NMMS March 2022 Initial Key"

ADD COMMENT

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM